యెమెన్లో వైమానిక దాడులు
- September 09, 2018
సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్లో శాంతి చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలు, వైమానిక దాడుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. హుతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హొడీడా ప్రావిన్సులో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదారులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం, హుతి తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు శనివారం ఐరాస చేసిన ప్రయత్నం విఫలమైంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







