పెరిగిన పెట్రోలు ధరలకు నిరసనగా భారత్ లో కొనసాగుతున్న బంద్
- September 09, 2018
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్‌కు 21 పార్టీలు మద్దతును ప్రకటించాయి. ఏపీలో వైసీపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు పిలుపునివ్వగా.. రాజమండ్రిలో వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాపపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో బస్లాండ్ల దగ్గర నిరసన చేస్తున్నారు. పలు జిల్లాల్లో బస్టాండ్లకే బస్సులు పరిమితమవ్వడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కోల్‌కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్‌తో కోల్‌కతా ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. కాగా బంద్ నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







