2,000 కిలోల మీట్‌ని ధ్వంసం చేసిన మునిసిపాలిటీ
- September 09, 2018
మస్కట్: దోపార్లోని సెంట్రల్ స్లాటర్ హౌస్‌లో 2,000 కిలోల మీట్‌ని ఆగస్ట్‌లో ధ్వంసం చేసినట్లు దోఫార్ మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ధ్వంసం చేయబడిన మీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు తినడానికి వీల్లేకుడా వుండడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,981 కిలోల మీట్‌ని మనుషులు తినడానికి వీల్లేని పరిస్థితుల్లో వుండడం వల్ల దాన్ని ఆగస్ట్‌లో సెంట్రల్ స్లాటర్ హౌస్‌లో ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ అధికారులు ఆన్లైన్లో పేర్కొన్న ప్రకటనలో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







