వలసదారుల ఫేవరెట్ డెస్టినేషన్ బహ్రెయిన్
- September 09, 2018
వలసదారుల పాపులేషన్ పరంగా బహ్రెయిన్ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. వలసదారుల సంతోషం, స్వేచ్ఛా జీవనానికి సంబంధించి బహ్రెయిన్ టాప్ ర్యాంకింగ్‌లో కొనసాగుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో 178 దేశాలకు చెందిన 18,135 మంది వలసదారులు పాల్గొన్నారు. 'పీలింగ్ ఎట్ హోమ్' అంటూ వారంతా బహ్రెయిన్‌కి ఫుల్ మార్క్స్ వేసేశారు. జాబ్ శాటిస్‌ఫ్యాక్షన్, జాబ్ సెక్యూరిటీ, వర్కింగ్ అవర్స్.. ఇలా పలు విభాగాల్లో బహ్రెయిన్‌కి చాలా మంచి మార్కులు పడ్డాయి. వలసదారుల పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ విభాగంలోనూ బహ్రెయిన్ ఫుల్ మార్క్స్ వేయించుకుంది. 95 శాతం పేరెంట్స్ తమ పిల్లల చదువుల గురించి, ఇతరత్రా విషయాల గురించీ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







