వెదర్ అప్డేట్: ఉష్ణోగ్రతలు తగ్గేముందు వేడి, ఉక్కపోత వాతావరణమే
- September 09, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముందు ముందు కాస్త తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే అప్పటిదాకా వాతావరణంలో వేడి కొనసాగుతుంది. ఆదివారం యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత 46.8 డిగ్రీలుగా నమోదయ్యింది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీయడంతో, పలు ప్రాంతాల్లో డస్ట్ ఎక్కువగా బ్లో అయ్యే అవకాశాలున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. కోస్టల్ ఏరియాస్‌లో హ్యుమిడిటీ పెరగనుంది. సముద్రం మోడరేట్‌గా వుండే అవకాశం వుంది. రానున్న నాలుగు రోజుల్లోనూ దాదాపు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగనుంది. అయితే మంగళవారం ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







