జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
- September 10, 2018
హైదరాబాద్ : 2007 ఆగష్టు 25న గోకుల్‌చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఎ2 అనీఖ్ షఫీఖ్ సయ్యద్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అలాగే నిందితులకు ఆశ్రయం కల్పించిన తారిక్ అంజుమ్‌కు జీవిత ఖైదును ఖరారు చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







