ఫలాజ్ కూలి వలస కార్మికుడి మృతి
- September 11, 2018
మస్కట్:రుస్తాక్‌లో ఫలాజ్ కూలి ఓ వలస కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మెయిన్టెనెన్స్ నిమిత్తం పనులు చేస్తుండగా ఫలాజ్ కూలడంతో వలస కార్మికుడు మృతి చెందాడు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని ముమ్మరం చేయడం జరిగిందనీ, శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశామని పేర్కొంది పిఎసిడిఎ. విలాయత్ ఆఫ్ రుస్తాక్‌లోని వాడి అల్ సహ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







