ఒమన్‌లో భారత నూతన రాయబారి
- September 11, 2018
మస్కట్:ఒమన్‌లో భారత కొత్త రాయబారిగా నియమితులైన శ్రీ మును మహావర్, సుల్తానేట్‌కి రావడం జరిగింది. ఈ సందర్భంగా అంబాసిడర్‌కి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్వాగతం పలికింది. ఆయనతోపాటు, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్ మరియు కువైట్‌కి చెందిన రాయబారులకూ మినిస్ట్రీ సెక్రెటరీ జనరల్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హమూద్ అల్ బుసైది స్వాగతం పలికారు. సయ్యిద్ బదర్ బిన్ హమాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒమన్‌కి విచ్చేసిన కొత్త రాయబారులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







