ఒమన్‌లో రెండు స్కూళ్ళకు సోలార్ పవర్
- September 11, 2018
మస్కట్: నార్త్ బతినాలోని రెండు స్కూళ్ళు రెన్యువబుల్ ఎనర్జీని సంతరించుకున్నాయి. 'సోలార్ ఇన్‌టూ స్కూల్స్' ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం ఐదు స్కూళ్ళకు సోలార్ పవర్‌ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. బై ఫేషియల్ ఫొటో వాల్టిక్ (పివి) ప్యానల్స్‌ని ఇందు కోసం వినియోగిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, ఎకో ఫ్రెండ్లీ నినాదాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు షెల్ డెవలప్మెంట్ ఒమన్ జనరల్ మేనేజర్ అలాగే ఎక్సటర్నల్ రిలేషన్ అండ్ ఎస్ మునా అల్ షుకైలి చెప్పారు. స్థానిక ఎస్ఎంఇ, హుస్సామ్టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ డిసిఆర్పి - సోలార్ ఇంజనీర్స్ ఈ ఇన్స్టాలేషన ప్రాసెస్ చేపట్టారు. హుస్సామ్ టెక్నాలజీ కంపెనీ సిఇఓ డాక్టర్ ఫిరాజ్ అల్ అబ్దువాని మాట్లాడుతూ, తాజా ఇన్‌స్టాలేషన్‌తో మరో స్కూల్ సోలార్ పవర్‌గా మారడం ఆనందంగా వుందని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







