వెదర్: 44 డిగ్రీలకు తగ్గిన అత్యధిక ఉష్ణోగ్రత
- September 11, 2018
యూఏఈ: మంగళవారం యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. అత్యధిక ఉష్ణోగ్రత 44.3 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా మంగళవారం యూఏఈలో నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. ఈ రోజు మాత్రం వాతావరణం వేడిగా వుంటుందనీ, సాధారణ నుంచి ఓ మోస్తరుగా గాలులు వీచే అవకాశం వుందని ఎన్‌సిఎం పేర్కొంది. రాత్రి వేళళ్లోనూ, ఉదయం వేళ్ళల్లోనూ కోస్టల్ మరియు ఇంటర్నల్ ఏరియాస్‌లో హ్యుమిడిటీతోపాటుగా, ఉదయం వేళల్లో కొంత మేర పొగ మంచు కన్పించే అవకాశం వుందని ఎన్‌సిఎం అంచనా వేస్తోంది. సముద్రం సాధారణ నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండే అవకకాశముంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







