ప్యాకప్ చెప్పేసిన 'దేవదాస్'
- September 11, 2018
అక్కినేని నాగార్జునతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వస్తున్న 'దేవదాస్' చిత్రీకరణ నేటితో పూర్తైంది. ఈ విషయాన్ని నాగ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ''దేవదాస్' సినిమా చిత్రీకరణ పూర్తైంది. చిత్ర బృందానికి ధన్యవాదాలు. చాలా అమేజింగ్‌గా అనిపించింది' అని ట్వీట్ చేస్తూ చిత్ర బృందంతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ శనివారం సినిమా ఆడియో విడుదల ఉంటుందని సమాచారం. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







