నవాబ్ పాటలు విడుదల

- September 11, 2018 , by Maagulf
నవాబ్ పాటలు విడుదల

మణిరత్నం సినిమా అన్నా, ఆయన సినిమాలోని పాటలన్నా ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. మణిరత్నం తాజాగా నవాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం)అనే టైటిల్‌తో విడుదల కానుంది. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డబుల్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా భగ భగ, నీలి కనుముల్లో అనే లిరికల్ సాంగ్ వీడియోస్ విడుదల చేశారు. ఇవి సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com