వాడిలో పడిపోయిన మహిళను రక్షించిన పిఎసిడిఎ
- September 14, 2018
మస్కట్: షర్కియాలోని వాడి షాబ్‌లో పడిపోయిన ఓ మహిళను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు రక్షించాయి. బాధిత మహిళకు తక్షణ వైద్యం అందించిన తర్వాత ఆమెను సుర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పిఎసిడిఎ, ఆన్లైన్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. బాధిత మహిళను ఆసియా జాతీయురాలిగా గుర్తించారు. సమాచారం అందగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయం అందించి, మహిళను రక్షించామని పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







