కార్ డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- September 14, 2018
మస్కట్: కార్ డ్రిఫ్టింగ్ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) పేర్కొంది. విలాయత్ ఆఫ్ రుస్తాక్లో నిందితుడు, కార్ డ్రిఫ్టింగ్కి పాల్పడ్డాడు. నార్త్ బతినా పోలీస్ ఫోర్స్, ఓ వాహన డ్రైవర్ని అరెస్ట్ చేశారనీ, భయభ్రాంతులకు గురిచేసేలా కార్ డ్రిఫ్టింగ్కి నిందితుడు పాల్పడ్డాడనీ, ఈ ఘటన విలాయత్ ఆఫ్ రుస్తాక్లో జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







