జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల చెవులు, ముక్కుల నుంచి రక్తం
- September 19, 2018
ముంబై నుంచి జైపూర్‌కు వెళుతున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం టేకాఫ్ తీసుకున్న విమానంలో సుమారు 30 మంది ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది. విమానంలో మొత్తం 166 మంది ప్రయాణీకులున్నారు. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం రావడంతో పైలట్లు విమానాన్ని వెంటనే ముంబైలో దించారు. ఏవియేషన్ అధికారులు వెంటనే డ్యూటీ స్టాఫ్‌ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన పట్ల పౌర విమాన సంస్థ విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







