చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్
- September 20, 2018
చైనా ఓపెన్‌లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసనాన్పై 21-23, 21-13, 21-18 తేడాతో పీవి సింధు గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్ రెండో రౌంట్లో థాయ్ షట్లర్ సుప్పన్యుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో 21-12, 15-21, 24-22 తేడాతో కిదాంబి శ్రీకాంత్ గెలిచి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లాడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







