విడాకుల కేసులో బాధితురాలికి ఊరట
- September 24, 2018బహ్రెయిన్: కష్ట సాధ్యంగా మారిన వైవాహిక జీవితం నుంచి విముక్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బహ్రెయినీ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. విడాకుల కేసులో ఆమె విజయం సాధించింది. బాధిత మహిళ తరఫు లాయర్ మనార్ మాట్లాడుతూ, 9 ఏళ్ళ క్రితం ఆమెకు పెళ్ళయ్యిందనీ, అయితే భర్త వేధింపులను భరించలేక ఆమె విడాకులు కోరిందని చెప్పారు. బాధిత మహిళకు పిల్లలు కూడా ఉన్నారు. మూడేళ్ళ క్రితం బాధిత మహిళను ఆమె భర్త ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఓ సారి ఆమెపై భర్త దాడి చేయడంతో, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. ఈ క్రమంలో ఆమె చెవికి సర్జరీ కూడా జరిగినట్లు న్యాయవాది వివరించారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







