హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ అసోసియేషన్‌కి మూడు బస్సుల డొనేషన్
- September 25, 2018
మస్కట్: సౌద్ బహ్వాన్ ఛారిటబుల్ సొసైటీ, మూడు బస్సుల్ని హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కోసం డొనేట్ చేసింది. సౌద్ భవన్ ఛారిటబుల్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ భవాన్, మూడు బస్సులకు సంబంధించిన తాళాల్ని అసోసియేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ చైర్ పర్సన్ సయ్యిదా హువాజిజా అల్ సైద్కి అందజేశారు. సొసైటీ గౌరవ అధ్యక్షులు హైతామ్ బిన్ తారిక్ అల్ సైద్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







