ఇద్దరు ఫ్యుజిటివ్స్కి జైలు
- September 27, 2018
కువైట్:పారిపోయిన ఇద్దరు నిందితులు ఎట్టకేలకు తిరిగి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. హై క్రిమినల్ కోర్టు ఇద్దరు నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా ఇదే తీర్పునిచ్చింది న్యాయస్థానం. రెండో నిందితుడికి సాయం చేయడమే మూడో వ్యక్తి చేసిన నేరం. 2011 నాటి సెక్యూరిటీ కేసుల్లో మొదటి నిందితుడు, రెండో నిందితుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కువైట్‌లో వీరిని అరెస్ట్ చేశారు. మహిళ వేషధారణలో తాను తప్పించుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో న్యాయస్థానం ముందు వివరించాడు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







