హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు
- September 27, 2018
తను శ్రీదత్తా.. 'ఆషిక్ బనాయా అప్నే'తో అప్పట్లో సంచలనంగా నిలిచిన ఈ హీరోయిన్ ఇటీవలే మీడియా ముందుకు ముందుకు వచ్చింది. ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి , . తను పనిచేసిన నాటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే అని చెప్పింది. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఓ సోలో సాంగ్ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ను పక్కకుబెట్టి.. నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించింది.
తను ఆమెను లైంగికంగా వేధించానన్న ఆరోపణలపై నానా స్పందించాడు. తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్న తరుణంలో వీటిపై నానా రియాక్ట్ అయ్యాడు. అసలు లైంగిక వేధింపులు అంటే ఏమిటి? అని నానా ప్రశ్నించాడు. సెట్ లో వంద నుంచి నూటాయాభై మంది ఉంటారని.. వారందరి మధ్యనా తను ఆమెను వేధించానా? అని ప్రశ్నించాడు నానా .
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







