పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే?
- September 27, 2018ప్రతిరోజు మనం వంటకాలలో తప్పనిసరిగా ఉల్లిపాయను వాడుతుంటాము. తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుంది అనే నానుడి వాడుకలో ఉంది. ఇంత మంచి ఉపయోగం ఉన్న ఉల్లిపాయ వలన లాభాలేమిటో తెలుసుకుందాం.
1. వర్షాకాలంలో ఉల్లిని కోసి దాని వాసనను చూస్తే జలుబు త్వరగా తగ్గుతుంది.
2. కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే శరీరంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.
3. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
4. ఉల్లిపాయకు అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది. కనుక ఉల్లిని వాడితే మేలు కలుగుతుంది.
5. కేశాలు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని తల స్నానం చేసేముందు తలకు మర్దన చేయాలి.
6. పచ్చి ఉల్లిపాయ ఎక్కువుగా తినడం వల్ల పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువుగా జరుగుతుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు