మరోసారి తగ్గిన బంగారం ధర
- September 28, 2018
అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు, యూఎస్ ఫెడ్ సమావేశం, డాలరు పడిపోవడం, దీనికి తోడు ఉత్పత్తి లేకపోవడంతో బంగారం ధర మరోసారి తగ్గింది. రూ.250 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,300కి చేరింది.బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గింది. వెండిపై రూ.450 తగ్గడంతో కిలో వెండి రూ.38,000గా ఉంది. తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడం, పైగా బంగారం ధర తగ్గడంతో వెండి ధర కూడా భారీగా తగ్గింది. గురువారం రూ.300 , శుక్రవారం 450 తగ్గడంతో వెండి కొనుగోలుదారులకు భారీ ఊరట లభించినట్లయింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







