ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆలోచన - 'అరబ్ నాటో'
- September 29, 2018
ఇరాన్‌కు వ్యతిరేకంగా అరబ్ దేశాలను ఏకం చేసేందుకు అమెరికా కసరత్తులు మొదలు పెట్టింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం కోసం న్యూయార్కు వచ్చిన అరబ్ దేశాల ప్రతినిధుల ఎదుట అమెరికా మిత్రులను ఏకం చేసేలా అరబ్ నాటో పేరిట కొత్త కూటమిని ప్రతిపాదించింది. అమెరికా ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూనే ముందు ..మధ్య ప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని ఖతార్ సూచించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







