పెయిన్‌ రిలీవర్స్‌పై అనుమానాలు

- September 29, 2018 , by Maagulf
పెయిన్‌ రిలీవర్స్‌పై అనుమానాలు

సల్మానియా మెడికల్‌ సెంటర్‌ మరియు హెల్త్‌ సెంటర్స్‌లో మందుల కొరత ఆరోపణల్ని హెల్త్‌ మినిస్ట్రీ ఖండించింది. సికెల్‌ సెల్‌ పేషెంట్స్‌ కోసం సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌ (ఎస్‌ఎంసి) - హెరిడేటరీ బ్లడ్‌ డిజార్డర్‌ సెంటర్‌లో మార్ఫిన్‌ డ్రగ్‌కి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. మార్ఫిన్‌కి బదులుగా ఆక్సికోడోన్‌, ట్రమడాల్‌, పెథిడిన్‌ వంటి డ్రగ్స్‌ని వినియోగిస్తున్నట్లు ఆ ప్రచారం సారాంశం. అయితే మినిస్ట్రీ, అవసరమైన మేర మార్ఫిన్‌ మందులు అందుబాటులో వున్నాయనీ, మినిస్ట్రీకి చెందిన స్టోర్స్‌లో అవి లభ్యమవుతున్నాయని అధికారులు స్పష్టతనిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com