600 మంది వలసదారుల అరెస్ట్
- October 02, 2018
మస్కట్: లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను వారం రోజుల్లో 636 మందిని అరెస్ట్ చేసినట్లు ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 426 మందిని డిపోర్టేషన్ చేయడం కూడా జరిగింది. సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరిపిన తనిఖీల్లో 502 మంది కమర్షియల్ వర్కర్స్, 29 మంది అగ్రిక్లచర్, 105 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. లేబర్ చట్టంలోని పలు ప్రొవిజన్స్ని ఉల్లంఘించినందుకుగాను మరో 426 మంది కార్మికుల్ని డిపోర్ట్ చేసినట్లు మినిస్ట్రీ వివరించింది. అరెస్ట్ చేసిన కార్మికులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







