మనామా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వీక్‌ త్వరలో

- October 02, 2018 , by Maagulf
మనామా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వీక్‌ త్వరలో

మనామా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వీక్‌ (ఎంఇడబ్ల్యూ) గత మూడు సీజన్లు విజయవంతమవడంతో, నాలుగవ ఎడిషన్‌ ఈవెంట్‌ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. క్యాపిటల్‌ గవర్నరేట్‌ గవర్నర్‌ షేక్‌ హిషామ్‌ బిన్‌ అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌ ఖలీఫా నేతృత్వంలో ఈ ఈవెంట్‌ జరగనుంది. బహ్రెయిన్‌ లేబర్‌ ఫండ్‌ (తమ్‌కీన్‌) భాగస్వామ్యంతో అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 25 వరకు ఈ ఈవెంట్‌ జరుగుతుంది. సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఎన్విరాన్‌మెంట్‌ హైలీ కండ్యూసివ్‌ - ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మరియు ఇన్నోవేషన్‌ వంటి అంశాలను ప్రమోట్‌ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com