తెలంగాణ:బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ బ్రేక్
- October 03, 2018
తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. ఈసీ నిర్ణయంతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోనుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చీరల పంపిణీ వద్దని సీఈసీ స్పష్టం చేసింది. ఐతే.. 95 లక్షల బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బతుకమ్మ చీరలు జిల్లాలకు కూడా చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







