రోడ్ క్లోజర్: మస్కట్లో రోడ్డు మూసివేత
- October 04, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్లో రెండు లేన్లను మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. అల్ అజాబియా ఫ్లై ఓవర్ తర్వాత రువి వైపుగా వెళ్ళే ఓడ్డుని గురువారం నుంచి ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మస్కట్ మునిసిపాలిటీ, రాయల్ ఒమన్ పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ మూసివేతను అమలు చేస్తున్నారు. గురువారం నుంచి ఆదివారం వరకు రెండు లేన్లను మూసివేస్తున్న దరిమిలా, వాహనదారులు రోడ్ క్లోజర్ని దృష్టిలోపెట్టుకోవాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాల్ని నడపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







