15 మంది వలస ఫిషర్మెన్ అరెస్ట్
- October 04, 2018
మస్కట్: మొత్తం 15 మంది ఫిషర్మెన్ని సినాలో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. సినా ఫిషింగ్ మార్కెట్లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లో ఈ ఫిష్ తాలూకు ఫిషింగ్ని బ్యాన్ చేశారు. ఇన్స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







