ఎన్విరాన్‌మెంటల్ అవేర్‌నెస్: దెవా యానిమేటెడ్ సిరీస్
- October 05, 2018
దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా), 'నూర్ అండ్ హయాత్ అడ్వెంచర్స్' పేరుతో యానిమేటెడ్ సిరీస్‌ని లాంఛ్ చేసింది. దెవా కార్టూన్ క్యారెక్టర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కన్సర్వేషన్ గురించి అవగాహన కల్పించడమే ఈ యానిమేటెడ్ సిరీస్ లక్ష్యం. ప్రజలకు నీరు మరియు విద్యుత్‌ని పొదుపు చేయడంలో ఆవశ్యకతను ఈ యానిమేటెడ్ వీడియోల ద్వారా తెలియజేస్తారు. దుబాయ్ మాల్ కిడ్జానియాలో ఈ మేరకు దెవా పలు యాక్టివిటీస్‌ని నిర్వహించింది. నూర్, హయాత్ అలాగే 1,500 మంది పిల్లలు రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నూర్, హయాత్ పాత్రలు ఎలక్ట్రిసిటీ, వాటర్‌ని ప్రతిబింబిస్తున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







