థ్రిల్లర్, యాక్షన్ సినిమాలో గీతామాధురి
- October 10, 2018
టాలీవుడ్ ప్రముఖ గాయని గీతామాధురి ఇటీవల టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్-2తో మరింత పాపులర్ అయింది. సినిమాల్లో ఎన్నో మాస్ పాటలు పాడిన గీత నటనవైపు సీరియస్ గా అడుగులు వేస్తోందట. గతంలో ఒక చిత్రంలో చిన్న పాత్ర పోషించిన ఆమె తాజాగా ఒక థ్రిల్లర్, యాక్షన్ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించనుందట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. ఈ సినిమా గురించి గీత మాట్లాడుతూ 'మంచి కథతో దగ్గరకు వచ్చారు. కథ నచ్చడంతో ఓకే చెప్పా. ఈ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ చెబితే బాగుండదు' అని చెప్పింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







