వీకెండ్ వరకు మస్కట్‌లో రోడ్డు మూసివేత
- October 10, 2018
మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై రువి వైపుగా వెళ్ళే రెండు లేన్స్‌ని గురువారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. అల్ ఖువైర్ తర్వాత రువి వైపు వెళ్ళే లేన్లను మెయిన్టెనెన్స్ వర్క్స్ నిమిత్తం మూసివేస్తున్నారు. మస్కట్ మునిసిపాలిటీ ఆన్లైన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మూసివేతను అమలు చేస్తున్నామనీ, సరౌజ్ ఏరియా ఎదురుగా అల్ ఖువైర్ ఫ్లై ఓవర్ తర్వాత సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై రెండు లేన్లను అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 14 వరకు మూసివేస్తున్నామని మస్కట్ మునిసిపాలిటీ వివరించింది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపాలని మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







