మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రసవించిన మహిళ
- October 10, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇండోనేషియన్ మహిళ ఒకరు, చిన్నారికి జన్మనిచ్చింది. ఉదయం 6.30 నిమిషాలకు అబ్బాయి జన్మించాడు. అతనికి ఫైయాజ్ అడామ్‌గా పేరు పెట్టారు. జెడ్డా నుంచి కౌలాలంపూర్‌కి ప్రెగ్నెంట్ అయిన ఇండోనేసియన్ మహిళ సౌదీ ఎయిర్‌లైన్ ఎస్‌వి 836లో వెళుతుండగా, అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ నుంచి సమాచారం అందుకోగానే, మెడికల్ స్టాఫ్, ఎయిర్ క్రాఫ్ట్ ఎరైవల్ కోసం వేచి చూశారు. వెంటనే తగిన వైద్య చికిత్స అందించగా, ఆ ప్రెగ్నెంట్ మహిళ చిన్నారికి జన్మనిచ్చింది. వెంటనే తల్లిని, బిడ్డను రాయల్ హాస్పిటల్‌కి తరలించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







