దాడి కేసులో ముగ్గురికి జైలు
- October 11, 2018
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధించింది. బహ్రెయినీ వ్యక్తిపై నిందితులు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్లో ఓ మహిళ కూడా వున్నారు. మరో ఇద్దరిలో ఒకరి వయసు 22 ఏళ్ళు కాగా, ఇంకొకరి వయసు 15 ఏళ్ళు. ట్రాఫిక్ వివాదం ఈ దాడికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళపై నిందితులు దాడి చేయగా, బాధితురాలు తన భర్తకు విషయం చెప్పింది. దాంతో భర్త, తన భార్యపై దాడి చేసినవారిన నిలదీసే ప్రయత్నం చేయగా మరో దాడి జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







