అబుధాబి విన్నర్స్ కప్ కరాటే పోటీలలో గెలుపొందిన తెలుగు తేజం
- December 19, 2015
అబుధాబిలో శుక్రవారం జరిగిన విన్నర్స్ కప్ కరాటే పోటీలలో మన తెలుగు కీర్తి విదేశంలో పరిమళించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెజ్లింగ్ , జూడో , కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ స్టేడియంలో విన్నర్ కరాటే క్లబ్ నిర్వహించిన 2015 విన్నర్ కప్ పోటీలలో ఆళ్ళ రాధ గారికి స్వవర్ణ మరియు వెండి పతకాలను గెలుచుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఈమె కరాటేలో పేరొందిన శిక్షకురాలు కూడా. గల్ఫ్ దేశంలో తెలుగు వారి ఘనకీర్తిని ఇనుమడింప చేసిన ఆమెను పలువురు అభినందించారు.
అన్ని సహాయసహకారాలు అందించిన శ్రీ పొట్రు రాజుగారికి ఆళ్ళ రాధ ధన్యవాదాలు తెలిపారు.
రసమయి తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పొట్రు రాజు గారు,జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణ వేణి పంతాల గారు ,మాగల్ఫ్.కామ్ తరుపున ఆళ్ళ రాధకు శుభాకాంక్షలు తెలిపారు.


తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









