హెవీ రెయిన్స్: షార్జా - కల్బా రోడ్డు మూసివేత
- October 17, 2018
షార్జా సిటీ మరియు కల్బా సిటీలను కలిపే వాడి అల్ హెలోవు రోడ్డుని భారీ వర్షాల కారణంగా మూసివేశారు. రోడ్డుపై రెండు వైపులా మార్గాన్ని మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు ప్రమాదకరంగా మారే అవకాశం వున్నందున, పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. షార్జా సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. యూఏఈ వ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని చోట్ల ఆహ్లాదకర పరిస్థితులు నెలకొనగా, మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







