మిలిటరీ విమానం కూలి సిబ్బంది మృతి
- October 17, 2018
సౌదీ మిలిటరీ ట్రెయినర్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలి అందులో వున్న సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయారు. సౌదీ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. విమాన ప్రమాదానికి కారణాలపై విచారణ ప్రారంభమయ్యిందని అధికారులు తెలిపారు. బ్రిటిష్ సంస్థ హాక్ రూపొందించిన యుద్ధ విమానం ఈ ప్రమాదంలో పూర్తిఆ ధ్వంసమయ్యింది. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందీ వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







