జిటెక్స్‌లో ప్రధాన ఆకర్షణగా ఎగిరే కార్లు
- October 17, 2018దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ - జిటెక్స్‌లో ఈ ఏడాది ఎగిరే కార్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేలాది మంది సందర్శకులు, ఈ ఈవెంట్‌లో పాలుపంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ఇండస్ట్రియలిస్ట్స్ ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వీటిల్లో ప్రధాన ఆకర్షణగా ఎగిరే కారు నిలుస్తోంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా కారులో గాలిలో ఎగిరే అవకాశం ఈ ఎగిరే కారు కల్పిస్తుంది. ఆడి మరియు ఎయిర్ బస్ సంయుక్తంగా ఈ ఎగిరే కారుని తయారు చేశాయి. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కోసం ఎగిరే కారు తయారు చేయాలన్న ఐడియా నుంచి ఈ సాంకేతిక అద్భుతం సాధ్యమయినట్లు నిర్వాహకులు తెలిపారు. నేల మీద నడిచేలా, గాల్లో ఎగిరేలా దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు