యూఏఈ కొత్త వీసా సిస్టమ్ అక్టోబర్ 21 నుంచి
- October 17, 2018
యూఏఈ వీసా సిస్టమ్‌లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్‌షిప్ వెల్లడించింది. ఈ కొత్త విధానంలో పలు క్యాబినెట్ డెసిషన్స్ ఇప్లిమెంట్ కానున్నాయి. విడో లేదా డైవోర్సీ మహిళ, ఆమె పిల్లలకు ఏడాదిపాటు రెసిడెన్సీ వీసాని పొడిగించడం ఇందులో మొదటి అంశం. తల్లిదండ్రులు స్పాన్సర్ చేసే విద్యార్థులకు యూనివర్సిటీ లేదా సెకెండరీ స్కూల్ ఇయర్స్ దాటాక రెసిడెన్సీ పీరియడ్‌ని ఎక్స్‌టెండ్ చేయడం రెండోది. విజిట్ లేదా టూరిజం ఎంట్రీ పర్మిట్ గడువు తీరిన విజిటర్స్‌కి కొత్త విజిట్ వీసాని మంజూరు చేయడం మూడో అంశం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







