వ్యభిచారం: ముగ్గురు మహిళలకు జైలు శిక్ష
- October 18, 2018
బహ్రెయిన్:వ్యభిచారం కేసులో ముగ్గురు మహిళలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరు జిసిసి జాతీయురాలు కాగా, మరో ఇద్దరు బహ్రెయినీ మహిళలు. జిసిసి జాతీయురాలికి ఐదేళ్ళ శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, మరో మహిళకు మూడేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. మరో మహిళను సైకియాత్రిక్ ఆసుపత్రికి తరలించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. రెండేళ్ళ పాటు నడిచిన ఈ అక్రమ వ్యాపారానికి జిసిసి మహిళ మాస్టర్ మైండ్‌గా నిర్ధారించారు. విటుల నుంచి 50 బహ్రెయినీ దినార్స్‌ని వసూలు చేస్తూ, అరబ్ మహిళకు 20 రూపాయల్ని అందించేవారు రాకెట్ ఇనర్వాహకులు. మూడో నిందితురాలు ఓ ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ మొత్తం రాకెట్ బయటపడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







