రంగనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు..

- December 20, 2015 , by Maagulf
రంగనాథ్ భౌతికకాయానికి అంత్యక్రియలు..

దివంగల నటుడు రంగనాథ్ భౌతికకాయానికి శవ పరీక్ష పూర్తి అయింది. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు ఆయన మృతదేహానికి శవపరీక్షను పూర్తిచేశారు. అభిమానుల సందర్శనార్థం రంగనాథ్ భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు రంగనాథ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com