హెచ్-1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయనున్న అమెరికా
- October 19, 2018
అమెరికా:హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ వీసాకు సంబంధించి ఉపాధి, నైపుణ్య ఉద్యోగాల నిర్వచనాన్ని సవరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. హెచ్-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు రద్దు చేసేందుకూ సిద్ధమవుతోంది. అమెరికా 'హోంలాండ్ భద్రతా విభాగం(డీహెచ్ఎస్)' బుధవారం స్వయంగా ఈ వివరాలు వెల్లడించింది. డీహెచ్ఎస్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందిన పలు చిన్న, మధ్య తరహా సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







