ప్రవక్త జన్మదినాన్ని ఆచరించనున్నబహ్రెయిన్
- December 20, 2015
ఈ నెల 22వ తేదీ సాయంత్రం ప్రార్ధన అనంతరం అల్ ఫతెహ్ మసీద్ వద్ద మొహమ్మద్ ప్రవక్త జయంతి కార్యక్రమం
నిర్వహించనున్నట్లు న్యాయ , ఇస్లామిక్ వ్యవహారాలు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
బహ్రెయిన్ ప్రజలు అందరూ పాల్గొని అమూల్యమైన సందేశాలను విని ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







