దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్
- October 24, 2018
మస్కట్:వివిధ దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. దొంగతనం, అలాగే భయాందోళనలు సృష్టించడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. విలాయత్ ఆఫ్ సీబ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఒకరిపై గతంలో ఛారిటీ బాక్స్‌ల దొంగతనం కేసు వున్నట్లు అధికారులు చెప్పారు. ఓ షాప్‌లో నిందితులు దొంగనానికి పాల్పడ్డారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







