దిగుమతి కార్ల కోసం సవరించిన వయోపరిమితి
- December 20, 2015
విదేశాల నుంచి దిగుమతి చేసుకోన్న ఏ వాహనమైన ఐదేళ్ళ కన్నా ఎక్కువ కాల పరిమతి ఉంటే, ఆ వాహనాన్ని తాము రిజిస్టర్ చేసుకోబోమని ట్రాఫిక్ జనరల్ దైరక్తరేటే లైసెన్సింగ్ వ్యవహారాల శాఖ (జి.డి.టి .) లెఫ్టనెంట్ కల్నల్ షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబుడుల్ వహద్ అల్ ఖలీఫా తెలిపారు. ప్రైవేటు కార్గో కార్లు , భారీ వాహనాలు , ట్రైలర్స్ , సెమి ట్రైలర్స్ కు మాత్రం 10 ఏళ్ళ పరిమితిని అనుమతిస్తున్నట్లు ఆయన తెలియజేస్తూ , ప్రైవేటు కార్లు , ప్రైవేటు ప్రయాణికుల కార్లు, మోటార్ బైకులకు 5 ఏళ్ళ పరిమితి మాత్రమె ఉందని వివరించారు. ఎగ్జీక్యుటీవ్ కోడ్ , 98 వ అధికరణంకు అనుగుణంగా ట్రాఫిక్ చట్టం 20/2014 అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అయతె , పురాతన, సంప్రదాయ, చారిత్రాత్మక నేపద్యమున్న వాహనాలకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉందని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







