గోల్డ్ క్లాసు కేబిన్ పరిధిలో జాగ్రత్త - దుబాయ్ మెట్రో హెచ్చరిక

- December 20, 2015 , by Maagulf
గోల్డ్ క్లాసు కేబిన్ పరిధిలో జాగ్రత్త - దుబాయ్ మెట్రో హెచ్చరిక


 గోల్డ్ కార్డు లేని ప్రయాణీకులు  దుబాయ్ లోని గోల్డ్ క్లాసు కేబిన్ పరిధి లోనికి ప్రవేశిస్తే , ఒక 100 దిర్హమ్స్ జరిమానాను సమర్పింపక తప్పదని దుబాయ్ మెట్రో హెచ్చరించింది. మెట్రో మొదటి తరగతి ప్రయాణం , రెండవ తరగతి ప్రయాణికులకు ఏ మాత్రం ఉచితం కాదు. వారు కనుక ఆ మార్గంలో పొరబాటున  ప్రయణించినా, రెట్టింపు ధరను చెల్లించాలని దుబాయ్ మెట్రో పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com