యూఏఈలో నవంబర్ పెట్రో ధరల తగ్గింపు
- October 29, 2018
యూఏఈలో పెట్రో ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 నుంచి తగ్గించిన పెట్రో ధరలు అమల్లోకి వస్తాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.61 దిర్హామ్‌ల నుంచి 2.57 దిర్హామ్‌లకు తగ్గనుండగా, స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.50 దిర్హామ్‌ల నుంచి 2.46కి తగ్గనుంది. డీజిల్ ధర మాత్రం పెరిగింది. 2.76 దిర్హామ్‌ల నుంచి 2.87 దిర్హామ్‌లకు డీజిల్ ధర పెంచారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా పెట్రో ధరల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







