గ్రూప్ ఫైట్: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు
- October 29, 2018
32 ఏళ్ళ నేపాలీ మహిళ హత్యకు గురయ్యింది. షార్జాలోని ఓ వర్కర్స్ అకామడేషన్‌లో తలెత్తిన ఘర్షణ ఈ హత్యకు దారి తీసింది. ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 12 అకామడేషన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురు మహిళా క్లీనర్స్ కూడా గాయపడ్డారు. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ నలుగురు మహిళల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించడం జరిగింది. గాయపడ్డవారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. బాధ్యురాలైన క్లీనర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







