మ్యాజిక్ ట్రిక్స్: బ్యాంకులో దొంగతనం
- October 29, 2018
అబుదాబీలోని ఓ బ్యాంకులో ఓ వ్యక్తి దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీకి నిందితుడు మ్యాజిక్‌ని మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సుహైల్ సయీద్ అల్ ఖైలి మాట్లాడుతూ, నిందితుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించినట్లు తెలిపారు. టెల్లర్ బిజీగా వున్న సమయంలో మాయ చేసి నిందితుడు డబ్బుని దొంగిలించాడు. సిసి టివి కెమెరాల్లో నిందితుడి బాగోతం బయటపడింది. నిందితుడు బ్యాంకు నుంచి మనీ ఎక్స్ఛేంజ్కి వెళ్ళి ఆ సొమ్ముని మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన నిందితుడి వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







