యూఏఈలో వర్షం: డస్ట్ స్టార్మ్ హెచ్చరిక
- October 30, 2018
దుబాయ్ సహా పలు ఎమిరేట్స్‌లో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు సైతం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) అరేబియన్ గల్ఫ్‌లోని సీ వెసల్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుందనీ, అప్రమత్తంగా వుండాలని ఆ హెచ్చరికల్లో పేర్కొంది. సముద్రం రఫ్‌గా వుంటుందనీ 4 నుంచి ఏడు అడుగుల వరకు అలలు ఎగసిపడే అవకాశం వుంటుందని తెలిపింది. సాధారణ నుంచి ఓ మోస్తరు గాలుల కారణంగా డస్ట్ స్టార్మ్స్ ఏర్పడే అవకాశం వుంటుందని చెబుతూ, విజిబిలిటీ తగ్గుతుంది కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది ఎన్‌సిఎం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







